వ్యవసాయ విధానాలు పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి
భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు మధ్య సమతుల్యత వుంటేనే పర్యావరణం క్షేమంగా వుంటుంది. జీవితావసరాలకంటే ఆధునిక జీవన విధానంలో వచ్చిన గుణాత్మక మార్చులు ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వినియోగించుకోవడం వల్ల అనేక రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. పారిశ్రామిక, ఫార్మసీ, వ్యవసాయరంగాలలో అధికోత్పత్తి కోసం సాంకేతికజ్ఞాన వనరుల వినియోగమూ, అభివృద్ధిపేరిట జరిగే చర్యలూ తీవ్రమయ్యే కొద్దీ వాతావరణ భూతాప కారక ఉద్గారాలు, శబ్ద, వాయు, జల కాలుష్యాల పెరుగుదల పెరుగుతూ వస్తున్నది. …
వ్యవసాయ విధానాలు పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి Read More »