విస్తృత ప్రజాభిప్రాయాల వేదిక ‘దక్కన్‍ల్యాండ్’కు పది వసంతాలు
ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టే పిల్లర్‍గా పత్రికా రంగాన్ని గౌరవిస్తారు. కనిపించని ప్రతిపక్షం అని కూడా పిలుస్తారు. విద్య, వైద్యం, వ్యవసాయరంగం, తాగు, సాగునీటి కొరత, సెజ్‍లు, ధర్మల్ విద్యుత్ కేంద్రాలు, సహజ వనరులు, విచక్షణ, హక్కుల ఉల్లంఘణ వంటి అనేక సామాజిక అంశాలు ఉమ్మడి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వేళ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన విషయాలు చర్చించే వేదికగా… అభివృద్ధి మార్గదర్శకంగా, ప్రజాస్వామ్యవేదికగా నిలవాలన్న సంకల్పంతో 2012 సెప్టెంబర్‍లో ప్రారంభమైన పత్రిక ‘దక్కన్‍ల్యాండ్’. పత్రిక పదేళ్లపాటు నిర్విఘ్నంగా …
విస్తృత ప్రజాభిప్రాయాల వేదిక ‘దక్కన్‍ల్యాండ్’కు పది వసంతాలు Read More »