ఈనాటి పిల్లలకు గాంధీతాత పరిచయం -బాలల తాతా బాపూజీ
డా।। పత్తిపాక మోహన్ రాసిన ‘‘బాలల తాతా బాపూజీ’’ అనే బాల గేయాల పుస్తకం 2020లో వచ్చింది. కవర్ పేజీమీద సకిలం ముకిలం వేసుకుని కూర్చున్న గాంధీతాతను వెనకనుంచి ప్రేమతో పెనవేసుకున్న ఓ చిన్న పాప, పక్కన నిలబడి ఓ ఆనంద గీతం చదువుతున్న బాబూ, వాళ్ళందరి ముఖాల్లో పున్నమి వెన్నెలల్లాంటి నవ్వులూ అందరినీ ఆ పుస్తకంలోకి రమ్మని ఆహ్వానిస్తాయి. బాపూజీ గేయాల్లో గొప్ప గుణాలు, ఆయన చేసిన మంచి పనులు, సమాజోద్ధరణ కార్యక్రమాలు, ఆయన జీవన …
ఈనాటి పిల్లలకు గాంధీతాత పరిచయం -బాలల తాతా బాపూజీ Read More »