పర్యావరణ పరిరక్షణ ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం
ప్రతి యేటా ధరిత్రి దినోత్సవం (Earth Day) ఏప్రిల్ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే.. దీని లక్ష్యం, ప్రాముఖ్యత. ఈ రోజును అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే (International Mother Earth Day) అని కూడా అంటారు. పర్యావరణానికి హాని కలిగించే, గ్రహం నాశనానికి దారితీసే కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, అటవీ నిర్మూలన వంటి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ రోజున వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ప్రపంచ …
పర్యావరణ పరిరక్షణ ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం Read More »