deccanland

కరీంనగర్‍ జిల్లాలో కనుగొన్న పురాతన నాణేల చారిత్రక ప్రాముఖ్యత

పరిచయం:గతంలో ఎలగందల్‍గా పిలువబడిన కరీంనగర్‍ చరిత్రలో ఎంతో గొప్పది. ఈ ప్రాంతం పేరు మార్పు అసఫ్‍ జా Vl, మీర్‍ మహబూబ్‍ అలీ ఖాన్‍ (1800-1911), పాలనలో జరిగింది. ఆయన ఇతర తెలంగాణ పట్టణాలు మరియు నగరాల పేర్లను కూడా మార్చారు. ఇందూర్‍ (నిజామాబాద్‍) బీ మహబూబ్‍ నగర్‍ (పాలమూరు), మెతుకు (మెదక్‍), మానుకోట (మహబూబాబాద్‍), భువనగిరి (భోంగిర్‍ ), ఎద్దులాపురం (ఆదిలాబాద్‍), పొనుచెర్ల (హుజూర్‍నగర్‍).ఎలగందల్‍ కోట సామన్య శకం 1303లో దిల్లీ సుల్తాన్‍ జలాలుద్దీన్‍ ఖాల్జీ …

కరీంనగర్‍ జిల్లాలో కనుగొన్న పురాతన నాణేల చారిత్రక ప్రాముఖ్యత Read More »

ప్రకృతితో ఐక్యమయ్యేది యోగ జూన్‍ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 యొక్క థీమ్‍ ‘‘మానవత్వం ’’. యోగా దినోత్సవ వేడుకలు యోగా యొక్క సంపూర్ణ స్వభావం గురించి అవగాహన కల్పించడం మరియు మెరుగైన శ్రేయస్సు కోసం వారి దైనందిన జీవితంలో చేర్చుకునేలా ప్రజలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ‘అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్‍ 21న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్‍ 21న జరుపుకొనుట …

ప్రకృతితో ఐక్యమయ్యేది యోగ జూన్‍ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం Read More »

ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రామ నామాలు

ఖమ్మం తెలంగాణ గుమ్మం అనే పలుకుబడి ఉన్నది. స్తంభశిఖరి, సాల గ్రామాద్రి, న•హర్గిరి, స్తంభగిరి అను ప్రాచీన వ్యవహార నామాలున్నవి. హరిభట్టు రచించిన వరాహపురాణంలో కంబముమెట్టు, స్థంభచల అని ప్రస్తావించబడినది.16వ శతాబ్దంలో శ్రీ క•ష్ణ దేవరాయలు ఖమ్మం కోటను జయించాడని నంది తిమ్మన పారిజాతాపహరణం ప్రబంధంలో ఒక పద్యంలో ‘కంబంబుమెట్ట’ అని ప్రస్తావించి ఉన్నాడు. నిజాం రాష్ట్రం 1870 రైల్వే మ్యాప్‍ ప్రకారం ఈ పట్టణం ఖమ్మం మెట్టుగా పేర్కొనబడింది. ‘‘క•ష్ణానదిని దాటి తెలంగాణలోకి అడుగుపెట్టే దారిలో …

ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రామ నామాలు Read More »

చారిత్రక నగరం ఆకునూరు

ఆకునూరు చరిత్రలో చెరగని చారిత్రకాధారాలున్న పాతనగరం. చరిత్ర సంపన్నమైన ఈ గ్రామంలో రాష్ట్రకూట చక్రవర్తి అమోఘవర్షుని రాజప్రతినిధి, బంధువు అయిన శంకరగండరస శాసనముంది. కాకతీయుల కాలంలో కాకతీయ సైనికులు ఎక్కటీలు (ఒక్కరే అనేక ఆయుధాలతో పోరాడగల సైనికులు, ఇప్పటి కమెండోలవంటివారు) రుద్రదేవుని పేరన ఆకునూరులో రుద్రేశ్వరాలయం కట్టించినపుడు వేసిన కాకతీయశాసనం వుంది. ఈ రెండు శాసనాలు చారిత్రకంగా చాలా విలువైనవి. ఈ శాసనాలలో మనం ఆనాటి సామాజిక సంస్క•తిని తెలుసుకునే ఆధారాలున్నాయి. ఆకునూరు శాసనాలు:తేదీలేని ఆకునూరు మొదటి …

చారిత్రక నగరం ఆకునూరు Read More »

టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డు- 2024 గ్రహీత కమతం మహేందర్‍రెడ్డి

జియాలజీ మరియు జియో సొల్యూషన్స్ విభాగంలో అవార్డు గ్రహీతగా టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డస్ 2024ని కె. మహేందర్‍ రెడ్డి, మాజీ డైరెక్టర్‍ GSI (జియలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా) నిపుణుల బ•ందం సభ్యుడు. క్రిటికల్‍ మినరల్‍ ట్రాకర్స్ ప్రతిష్ఠాకరమైన టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డస్ 2024కి నేపాల్‍లోని ఖాట్మండులో పురస్కారం అందుకున్న శుభ సందర్భంలో అభినందనలు… శుభాకాంక్షలు! కమతం మహేందర్‍ రెడ్డి, మాజీ డైరెక్టర్‍, GSI గారు నాకు జియలాజీకల్‍ సర్వే ఆఫ్‍ ఇండియాలో నా పై అధికారి. …

టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డు- 2024 గ్రహీత కమతం మహేందర్‍రెడ్డి Read More »

ప్రకృతే సౌందర్యం! 25 ప్రకృతే ఆనందం!! ఎల్లలెరుగని పక్షులం! కల్లలెరుగని జీవులం!!

అది వాగా సరిహద్దు. అమృత్‍సర్‍కు, లాహోర్‍కు మధ్యన వుండే భారత్‍, పాక్‍ల సరిహద్దు. రోజు సాయంత్రం ఇక్కడ ఇరు దేశాల పతాకాల అవనతం వుంటుంది. దినమంతా ఇరుదేశాల సైనికులు తప్ప జనాలు కనపడరు. అటు నుంచి మహమ్మద్‍ అలీ జిన్నా, ఇటు నుంచి మహాత్మా గాంధీ చిత్రపటాలు ఒకరినొకరు పలకరించుకుంటున్నట్లుగా వుంటాయి. సాయంత్రం ఇటు నుంచి హాజరైన జనాలు కేరింతలు, చప్పట్లు, ఈలలు, పాక్‍ వ్యతిరేక నినాదాలు పైనున్న మేఘాల్ని కూడా కదిలిస్తాయి. రోజా సినిమాలోని పాటల …

ప్రకృతే సౌందర్యం! 25 ప్రకృతే ఆనందం!! ఎల్లలెరుగని పక్షులం! కల్లలెరుగని జీవులం!! Read More »

భూతాపం భవిష్యత్తు తరాలకు శాపంగా మారుతోందా!

అసాధారణ అతి ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలం కొనసాగుతున్న వడగాలులు, తీవ్రమైన వాతావరణ మార్పులతో ప్రపంచ మానవాళి, ప్రాణి కోటి నిప్పుల కొలిమిలో నివసించాల్సిన అగత్యం ఏర్పడుతున్నదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ ప్రతికూల మార్పులతో ప్రతి వేసవిలో దేశాల గరిష్ట ఉష్ణోగ్రతలు అస్థిరంగా, అవాంఛనీయంగా, అనారోగ్యకరంగా మారుతూనే ఉన్నాయి. భూతాపాన్ని అంచనా వేయడం, హరితగ•హ ప్రభావాన్ని (గ్రీన్‍ హౌజ్‍ ఎఫెక్ట్) తగ్గించడం లాంటి లక్ష్యాలను అధ్యయనం చేయడం, పరిష్కారాలు ఇవ్వడానికి పలు దేశాల మహానగరాల్లో ‘చీఫ్‍ హీట్‍ ఆఫీసర్‍’ …

భూతాపం భవిష్యత్తు తరాలకు శాపంగా మారుతోందా! Read More »

భూమి పునరుద్ధరణ జూన్‍ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం

థీమ్‍: ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచారం ‘‘మా భూమి’’ అనే నినాదంతో భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువును తట్టుకునే శక్తిపై ద•ష్టి పెడుతుంది. హోస్ట్: సౌదీ అరేబియా దేశం ఆతిథ్యం ఇస్తుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణానికి అతిపెద్ద అంతర్జాతీయ దినోత్సవం. యునైటెడ్‍ నేషన్స్ ఎన్విరాన్‍మెంట్‍ పోగ్రాం (UNEP ) నేత•త్వంలో 1973 నుండి ప్రతి సంవత్సరం నిర్వహించ బడుతుంది. ఇది పర్యావరణ వ్యాప్తికి అతిపెద్ద ప్రపంచ వేదికగా అభివ•ద్ధి చెందింది. ఇది …

భూమి పునరుద్ధరణ జూన్‍ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం Read More »

కాలుష్యంపై యుద్ధం

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే …

కాలుష్యంపై యుద్ధం Read More »

ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే రాజ్యాంగ పరిరక్షణ

ప్రజలకోసం ప్రజలచే నిర్వహించబడే అత్యుత్తమ పాలనా విధానం ప్రజాస్వామ్యం. ఎన్నికలు ప్రజాస్వామ్య భావనకు గీటురాయిగా ఉంటున్నాయి. మన దేశంలో ధనిక, పేద, కుల, మత, స్త్రీ, పురుష, ప్రాంతీయ తేడాలు లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉన్నది. తమకు ఇష్టమైన వారిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉన్నది. అంతేకాదు. వీరందరికీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కుకూడా వుంది. ఈ ఎన్నికల పక్రియే ప్రపంచంలో మన దేశాన్ని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు …

ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే రాజ్యాంగ పరిరక్షణ Read More »