సాదత్ హసన్ మంటో ఐదవ విచారణ
బ్రిటిష్ వాళ్ల కాలంలో ఉన్న కోర్టులు, స్వాతంత్రం వచ్చిన తరువాత వున్న కోర్టుల కన్నా చాలా బాగా పనిచేసాయి. ఈ విషయం మన అనుభవం లోకి రాలేదు కానీ, అవి మంటో అనుభవంలో వున్నవే. మంటో వాటిని చూశాడు ఇబ్బందులు కూడా పడ్డాడు. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మంటో సమస్యలు మరింత పెరిగాయి. కొత్తగా ఆవిర్భవించిన పాకిస్థాన్లో అతను ఒక విభిన్నమైన ‘మోరల్ కోడిని’ చూశాడు. అసహనంతో ఉన్న ‘‘రాజ్యాన్ని’’ చూశాడు. కొత్త కేసులని ఎదుర్కొన్నాడు.అతని …